South Central Railway: సంక్రాంతికి 32 స్పెషల్ ట్రైన్స్
![](https://clic2news.com/wp-content/uploads/2023/03/train.jpg)
సికింద్రాబాద్ పండక్కి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 32 స్పెషల్ ట్రైన్స్‌ని నడపనుంది. సంక్రాంతి పండుగను దృష్టి పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 7వ తేదీ నుండి జనవరి 27వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లన్నిటిలోనూ ఫస్ట్ ఎసి, సెకండ్ ఎసి, థర్డ్ ఎసితో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
సికింద్రాబాద్-బ్రహ్మపుర్
బ్రహ్మపుర్-వికారాబాద్,
సికింద్రాబాద్-కాకినాడ
సికింద్రాబాద్-తిరుపతి,
సికింద్రాబాద్-నర్సాపూర్
విశాఖపట్నం-కర్నూలు సిటి
శ్రీకాకుళం-వికారాబాద్