స్పేస్ టూరిజం.. అంత‌రిక్ష యాత్ర‌కు టికెట్లు: చైనా స్టార్ట‌ప్ కంపెని

బీజింగ్‌ (CLiC2NEWS): అంత‌రిక్ష యాత్ర‌కు వెళ్లాల‌ని ఉందా.. అయితే చైనాకు చెందిన ఓ స్టార్ట‌ప్ కంపెని స్పేస్ టూరిజం ప్ర‌వేశ‌పెట్టింది. స‌బ్ ఆర్బిట‌ల్ ప్లైట్‌లో ప్రాయ‌ణికుల‌ను తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. అంటే రాకెట్ భూ వాతావ‌ర‌ణాన్ని దాటి, అంత‌రిక్షం దరిదాపుల వ‌ర‌కు వెళ్లి వ‌స్తుంది. 2027 లో చేప‌ట్ట‌నున్న అంత‌రిక్ష ప‌ర్య‌ట‌కానికి సంబంధించి విక్ర‌యించున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో అంత‌రిక్షంలోకి వెళ్లే రాకెట్‌లోని రెండు సీట్ల టికెట్లు విక్ర‌యానికి పెట్ట‌నున్న‌ది. అయితే ఆ టికెట్ ధ‌ర 1.5 మిలియ‌న్ యువాన్లుగా (భార‌త కరెన్సీలో అక్ష‌రాల రూ.177 కోట్లు) తెలిపింది. ఈ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంట‌ల నుండి అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే నెలో మ‌రిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు డీప్ బ్లూ ఏరోస్పేస్ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.