ఆచార్య చిత్రం నుండి స్పెషల్ సాంగ్..

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం నుండి స్పెషల్ సాంగ్ విడుదలయ్యింది. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే ఈ ప్రత్యేక గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించారు. రేవంత్, గీతామాధురి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరుకు జోడీగా రెజీనా సందడి చేయనుంది. ఈచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.