పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/SPECIAL-TRAINS-FOR-PURI-YATRA.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పూరీ రథ యాత్రకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి ప్రారంభమవుతాయి. ఎపి నాన్ ఎసి సదుపాయం కూడా కల్పించారు. టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లో ఆన్ రిజర్వుడు ప్రయాణికులకు కూడా ప్రయోజనకరంగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.