సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్ధీని నియంత్రించేందుకు ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినయోగం చేసుకోవాలని కోరారు.
రైళ్ల వివరాలు:
జనవరి 13న
విజయవాడ- నర్సాపూర్ డెమూ,
మచిలీపట్నం- గుడివాడ మమూ.
గుడివాడ- మచిలీపట్నం మెమూ
విజయవాడ- మచిలీపట్నం మెమూ,
జనవరి 14న
నర్సాపూర్ – విజయవాడ డెమూ
మచిలీపట్నం- గుడివాడ మెమూ
గుడివాడ- మచిలీపట్నం మెమూ
మచిలీపట్నం- విజయవాడ మెమూ