SRH vs KKR: స‌న్‌రైజ‌ర్స్ దూకుడు.. 278/3

IPL: ఐపిఎల్ లో భాగంగా ఆదివారం హైద‌రాబాద్ జ‌ట్టు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డుతోంది. వ‌రుస‌గా రెండో రోజు స‌న్‌రైజ‌ర్స్ దూకుడుగా ఆడుతోంది. శ‌నివారం ఆర్‌సిబిపై 42 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న స‌న్ రైజ‌ర్స్ ఇవాళ నైట్ రైడ‌ర్స్‌తో అంతే దూకుడుగా విజృంభించింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు సాధించింది.
279 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నైట్ రైడ‌ర్స్‌ముందుంచుంది.

హెడ్ 28 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం సాధించ‌గా.. క్లాసెస్ 38 బంతుల్లో సెంచ‌రీ బాదాడు. హెన్రిచ్ క్లాసెస్ 105* ప‌రుగులు (6 ఫోర్లు, 9 సిక్స్‌లు) సాధించాడు. ట్రావిస్ హెడ్ 76 ప‌రుగులు చేయ‌గా.. 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెల‌రేగారు.

Leave A Reply

Your email address will not be published.