16 బంతుల్లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ..
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/travis-head.jpg)
ఉప్పల్ (CLiC2NEWS): ఉప్పల్ వేదికగా మరోసారి సన్‌రైజర్స్ జట్టు లఖ్‌నవూ జట్టు బుధవారం తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ చేశాడు. 16 బంతుల్లో హెడ్ ఆర్ధశతకం తీశాడు. ఒకే ఓవర్‌లో 3 సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగింది. 5 ఓవర్లకు 87 పరుగులు చేసింది. ఈ క్రమంలో 16 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ 7 ఓవర్లకు 126 పరుగులు చేసింది
[…] 16 బంతుల్లో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ… […]