కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కొలువులు

CGL 2024:
స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సి) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సిజిఎల్) పరీక్ష 2024కు ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో గ్పూప్-బిచ గ్రూప్-సి విభాగాల్లో 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు జులై 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్‌టి , ఎస్‌సి, మహిళలు, దివ్యాంగులకు మినహాయింపుఉంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
ఇన్‌స్పెక్టర్
అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
సబ్ ఇన్‌స్పెక్టర్
ఎట్జిక్యూటివ్ అసిస్టెంట్
రిసెర్చ్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
సబ్ ఇన్‌స్పెక్టర్ లేదా జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్
ఆడిటర్
ఆకౌంటెంట్
జూనియర్ అకౌంటెంట్
పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
టాక్స్ అసిస్టెంట్