ఎన్టిఆర్ శత జయంతి ఉత్సవాలు..
విజయవాడ (CLiC2NEWS): స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ట అతిథిగా, ముఖ్య అతిథిగా టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.