టి20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్ VS ఐర్లాండ్ ..

T20 World Cup : న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌రల్డ్‌క‌ప్ లో భాగంగా టీమ్ ఇండియా ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ జ‌ట్టు 16 ఓవ‌ర్ల‌లో 96 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్య 3, అర్ష్‌దీప్ 2, బుమ్రా 2, సిరాజ్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లో వికెట్ తీశారు.

1 Comment
  1. […] టి20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్ VS ఐర్లాండ్ .. […]

Leave A Reply

Your email address will not be published.