విక్ర‌మ్ సారాబాయ్ స్పేస్ సెంట‌ర్‌లో టీచ‌ర్ పోస్టులు

VSSC: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌, తిరువ‌నంత‌పురం విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్ లో ఖాళీగా ఉన్న‌ టీచ‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. పోస్టును అనుస‌రించి రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ , పిఇటి, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌న‌ఖాస్తుల‌ను ఏప్రిల్ 9వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (ఫిజిక్స్‌)-1

ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి 40ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉండాలి. నెల‌కు వేత‌నం రూ.47,600 నుండి రూ.1,51,100 వ‌ర‌కు అందుతుంది.

ప్రైమ‌రి టీచ‌ర్ -1

ఈ పోస్టుకు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 30 ఏళ్లు మించ‌కూడ‌దు. నెల‌కు వేత‌నం రూ.35,400 నుండి రూ.1,12,400 వ‌ర‌కు ఉంటుంది.

స‌బ్ ఆఫీస‌ర్ -1
వ‌య‌స్సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు. నెల‌కు వేత‌నం రూ.35,400 నుండి రూ.1,12,400 వ‌ర‌కు అందుతుంది.

ఎమ్మెస్‌సి, మాస్ట‌ర్స్ డిగ్రీ, బిఎడ్‌, బిఇఎల్ఎడ్‌, బిఎస్‌సి ఉత్తీర్ణ‌త తో పాటు టీచింగ్ నైపుణ్యాలు, ఉద్యోగానుభ‌వం అవ‌స‌రం.

Leave A Reply

Your email address will not be published.