ఘట్కేసర్: కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయ పోస్టులు
Teacher Posts: నగరంలోని ఘట్కేసర్లో ఉన్న పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఇంటర్వూలు కోరుతోంది.
పిజిటిలు: హింది, ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రి, ఫిజిక్స్, బయాలజి, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకానామిక్స్.
టిజిటిలు :హింది, ఇంగ్లిష్, సంక్కృతం, మ్యాథ్స్, సోషల్ సైన్స్, సైన్స్
పిఆర్టిలు: కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్, కోచ్, అకడమిక్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రి, పిజి, డిఇడి, బిఇడి, డిప్లొమో/ పిజి డిప్లొమో అర్హత కలిగి ఉండిలి. ఇంటర్వూ తేది ఫిబ్రవరి 15.