మారిటైమ్ యూనివర్సిటిలో టీచింగ్/ నాన్‌టీచింగ్ పోస్టులు

ఎపి , విశాఖపట్నంలోని ఇండియన్ మిరటైమ్ యూనివర్సిటిలో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్/ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటి రిజిస్ట్రార్, ఫ్యాకల్టి, సీనియర్ టెక్నీషియన్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హత అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బిటెక్, పిహెచ్‌డితో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టి పోస్టుకు 65 ఏళ్లు, డిప్యూటి రిజిస్ట్రార్ పోస్టులకు 64 ఏళ్లు మించకూడదు. మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించారాదు.
రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ అక్టోబర్ 15.
దరఖాస్తులకు చివరితేదీ అక్టోబర్ 15గా నిర్ణయించారు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సి, విశాఖపట్నం క్యాంపస్, వంగలి గ్రామం, టెక్కలిపాలెం, సబ్బవరం, వైజాగ్. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.imu.edu.in/imunew/recruitment వెబ్‌సెట్ చూడగలరు.