అటామిక్ ఎన‌ర్జి సెంట్ర‌ల్ స్కూల్, మ‌ణుగూరులో టీచింగ్ పోస్టులు

AECS: రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌ణుగూరులో ఉన్న అటామిక్ ఎన‌ర్జి సెంట్ర‌ల్ స్కూల్ లో టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. డెమో, స్కిల్ టెస్ట్‌ల ద్వారా ఈ పోస్ట‌ల‌కు ఎంపిక చేస్తారు. ఈ పోస్టున‌లు ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు. ఎంపికైన వారు నెల‌కు రూ.34,125 వేత‌నం అందుకోవ‌చ్చు.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 01.04.21025 నాటికి 18-65 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

పోస్టులు
టిజిటి (హిందీ, సంస్కృతం, సోష‌ల్ సైన్స్‌)
పోస్టును బ‌ట్టి బ్యాచిల‌ర్ డిగ్రీ, బిఎ (హ్యూమానిటిస్‌), పిజి, బిఎడ్‌, బిఎఇడితో పాటు సిటెట్ పేప‌ర్‌-2 లో అర్హ‌త సాధించాలి.
23.07.2025న ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.
ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించే ప్ర‌దేశం.. ఎఇసిఎస్‌, మ‌ణుగూరు, హెచ్‌డ‌బ్బ్యుపి కాల‌ని, అశ్వాపురం.

Leave A Reply

Your email address will not be published.