ప్రపంచ కప్‌కు టీమిండియా జట్టు..

ముంబయి (CLiC2NEWS): వచ్చేనెల 5వ తేదీ నుంచి జరిగే ఐసిసి వన్డే ప్రపంచకఫ్కు భారత్ జట్టును బిసిసి ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మగా 15 మంది తో జట్టును ప్రకటించారు.
వరల్డ్ కప్ జట్టు వివరాలు:
1. రోహిత్ శర్మ (కెప్టెన్)
2. శుభ్‌మన్ గిల్
3. విరాట్ కోహ్లీ
4. శ్రేయస్ అయ్యర్
5. ఇషాన్ కిషన్
6. కెఎల్ రాహుల్
7 . హార్థిక్ పాండ్య (వైస్ కెప్టెన్)
8, సూర్యకుమార్
9. రవీంద్ర జడేజా
10. అక్షర్ పటేల్
11. శార్ధూల్ ఠాకూర్
12. జస్ప్రీత్ బూమ్రా
13. మహమ్మద్ షమీ
14. మహ్మద్ సిరాజ్
15 కుల్దీప్ యాదవ్