తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 23 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 9 మంది బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం అందుకున్నారు. బిజెపి అభ్యర్థులు ఐదు స్థానాల్లో గెలుపొందారు.