సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ గెలుపు..

సిరిసిల్ల (CLiC2NEWS): బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో విజయం సాధించారు. మహేశ్వరంలో బిఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని యాదవ్ గెలుపొందారు. సికింద్రాబాద్ లో పద్మారావు గెలుపొందారు.అంబర్‌పేట బిఆర్ ఎస్ అభ్యర్థి కాలేరు విజయం అందుకున్నారు.
[…] సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ గెలుపు.. […]