Telangana Elections: ఒంటి గంట వ‌ర‌కు 36.68 శాతం పోలింగ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 36.68 శాతం న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. అత్య‌ధికంగా మెద‌క్ జిల్లాలో 50.80 శాతం, అత్య‌ల్పంగా హైద‌రాబాద్‌లో 20.79 శాతం పోలింగ్ న‌మోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివ‌రాలు..

  • ఆదిలాబాద్ 40.88 శాతం
  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 39.29 శాతం
  • హ‌నుమ‌కొండ 35.29 శాతం
  • ములుగు 45.69 శాతం
  • నాగ‌ర్ క‌ర్నూల్ 39.58 శాతం
  • న‌ల్ల‌గొండ 39. 20 శాతం
  • హైద‌రాబాద్ 20.79 శాతం
  • నారాయ‌ణ‌పేట 42.60 శాతం
  • జ‌గిత్యాల 46.14 శాతం
  • నిర్మ‌ల్ 41.74 శాతం
  • జ‌న‌గామ 44.31శాతం
  • నిజామాబాద్ 39.66 శాతం
  • జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి 49.12 శాతం
  • పెద్ద‌పెల్లి 44.49 శాతం
  • గ‌ద్వాల 49.29 శాతం
  • రాజ‌న్న సిరిసిల్ల 39.07 శాతం
  • కామారెడ్డి 40.78 శాతం
  • రంగారెడ్డి 29.79 శాతం
  • క‌రీంన‌గ‌ర్ 40.73 శాతం
  • సంగారెడ్డి 42.17 శాతం
  • ఖ‌మ్మం 42.93 శాతం
  • సిద్దిపేట 44.35 శాతం
  • కుమురంభీం ఆసీఫాబాద్ 42.77 శాతం
  • వికారాబాద్ 44.85 శాతం
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 44.93 శాతం
  • వ‌న‌ప‌ర్తి 40.40 శాతం
  • మంచిర్యాల 42.74 శాతం
  • వ‌రంగ‌ల్ 37.25 శాతం
  • మెద‌క్ 50.80 శాతం
  • యాదాద్రి భువ‌న‌గిరి 45.07 శాతం
  • మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి 26.70 శాతం
    —————————-
    రాష్ట్రం మొత్తం 36.68 శాతం
    ————————–
Leave A Reply

Your email address will not be published.