ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గం..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని నూతన మంత్రి వర్గం జాబితాను ఖరారు చేశారు. గత మూడు రోజుల చర్చల అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఇవాళ తుది జాబితాను సిద్ధం చేశారు. నూతన మంత్రివర్గం రేపు ఉదయం 11 గంటల 31 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గం జాబితా..
శ్రీకాకుళం -ధర్మన ప్రసాద రావు
-సీదిరి అప్పలరాజు
విజయనగరం – బొత్స సత్యనారాయణ
పార్వతీపురం – రాజన్నదొర
అనకాపల్లి – గుడివాడ అమర్ నాగ్
ముత్యాల నాయుడు
కాకినాడ – దాబిశెట్టి రాజా
కోనసీమ – పినిపె విశ్వరూప్
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
తూర్పుగోదావరి – తానేటి వనిత
పశ్చిమ గోదావరి _ కారుమూరి నాగేశ్వరరావు
కొట్టు సత్యనారాయణ
కృష్ణా – జోగి రమేష్
పల్నాడు – అంబటి రాంబాబు
బాపట్ల – మేరుగ నాగార్జున
గుంటూరు. – విడదల రజనిఔ
ప్రకాశం- ఆదిమూలపు సురేశ్
నెల్లూరు- కాకాణి గోవర్ధన్ రెడ్డి
కడప – అంజద్ బాషా
నంద్యాల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కర్నూలు – గుమ్మనూరు జయరాం
చిత్తూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నారాయణ స్వామి
ఆర్ కె రోజా
అనంతపురం- ఉషా శ్రీ చరణ్
\