కొండాపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ (CLiC2NEWS): కొండాపూర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ లో ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడు శివకుమార్‌తో పాటు ఇద్దరు విటులను , 17 మంది విదేశీ యువతులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి నాలుగు సెల్‌ఫోన్లు 25 హెచ్ ఐవి పరీక్ష కిట్లు , హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.