India Corona: కొత్త‌గా 2,483 కేసులు

న్యూడిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 2,483 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య‌శౄఖ వెల్ల‌డించింది. నిన్న‌టితో పోల్చితే 2.2 శాతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాలు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా క‌రోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు.
ప్ర‌స్తుతం దేశంలో 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.