India Corona: కొత్తగా 2528 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కి చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధఙతులు కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 149 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు 5.16 లక్షల మంది ప్రాణాలుకోల్పోయారు.
కరోనా కేసులు అదుపులో ఉండటంతో దేశంలో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్ఆనయి. ప్రస్తుతం 30 వేల దిగువకు చేరాయి.