ప్రతిభ చూపితే ఒబిసిలనూ జనరల్ కేటగిరీలో పరిగణలోకి తీసుకోవాలి: సుప్రీంకోర్టు
ఢిల్లి (CLiC2NEWS): జనరల్ కేటగిరిలోని చివరి అభ్యర్ధుల కంటే ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి) అభ్యర్ధులు ఎక్కవ ప్రతిభ చూపితే.. వారిని జనరల్ విభాగంలోనే సర్దుబాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒబిసి అభ్యర్థుల నియామకాన్ని రిజర్వుడు విభాగంలోని సీట్లకు పరిగణించకూడదని తెలిపింది. జనరల్ విభాగంలో వారిని భర్తీ చేసిన తర్వాత.. రిజర్వుడు విభాగంలో మిగిలిన సీట్లను కూడా ప్రతిభ ఆధారంగా తిరిగి రిజర్వేషన్ అభ్యర్థులతోనే భర్తీ చేయలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992) కేసుతో పాటు గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఒబిసి అభ్యర్ధుల వినతికి వ్యతిరేకంగా బిఎస్ ఎన్ ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. “పిటిషన్‌లో పేర్కొన్న అలోక్ కుమార్, దినేష్ కుమార్‌లను సర్వీసు కేటాయింపులో జనరల్ విభాగంలోనే సర్దుబాటు చేయాలి. ఎందుకంటే వారు జనరల్ విభాగంలోని చివరి అభ్యర్థుల కంటే ఎక్కువ ప్రతిభ కలిగినవారు. వారి నియామకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వ్ విభాగంలోని సీట్లగా పరిగణనలోకి తీసుకోకూడదు” అని ధర్మాసనం తెలపింది.
I’m really enjoying the design and layout of your site.
It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often. Did you hire out a developer to create your theme?
Exceptional work!
Here is my web blog; situs judi slot terbaik dan terpercaya no 1
Very good blog you have here but I was curious about if you knew
of any community forums that cover the same topics
discussed in this article? I’d really like to be a part of online
community where I can get responses from other
experienced individuals that share the same interest.
If you have any recommendations, please let me know.
Thank you!
Here is my blog: slot gacor saat ini
I am regular visitor, how are you everybody? This piece of writing posted at this web site is truly good.
My web-site :: slot gacor hari ini