భ‌విష్య‌త్తులో అలాంటి వ్యాఖ్య‌లు చేయెద్దు.. కొండా సురేఖ‌కు కోర్టు ఆదేశం

 

భ‌విష్య‌త్తులో అలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సిటి సివిల్ కోర్టు కొండా సురేఖ‌ను ఆదేశించింది. బిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం అలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని .. వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను తొల‌గించాల‌ని గూగుల్‌, యూట్యూబ్‌, ఎక్స్ మెటా, మీడియా సంస్థ‌ల‌కు ఆదేశాలు ఇచ్చింది. అనంత‌రం తదుప‌రి విచార‌ణ‌ను కోర్టు వ‌చ్చే న‌వంబ‌రు 11వ తేదీకి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.