ఆగిఉన్న గూడ్స్‌రైలును ఢీకొట్టిన‌ కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ .. ఏడు బోగీలు బోల్తా..

భువ‌నేశ్వ‌ర్‌ (CLiC2NEWS): ఒడిశాలో కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్‌రైలును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడు బోగీలు బోల్తాప‌డ్డాయి. సుమారు 50 మందికి పైగా గాయాలైన‌ట్లు స‌మాచారం. హావ్‌డా నుండి చైన్నై వెళ్లే కోర‌మాండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని బాలేశ్వ‌ర్ జిల్లాలోని బ‌హ‌నాగ్ రైల్వే స్టేష‌న్‌లో ఆగిఉన్న గూడ్స్‌ట్రైన్‌ని ఢీకొట్టింది. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి.

 

3 Comments
  1. gate of olympus says

    I am not certain where you’re getting your info, however great topic.
    I needs to spend a while finding out more or figuring out more.
    Thanks for fantastic info I used to be in search of this
    information for my mission.

  2. deposit 25 bonus 25 says

    I think the admin of this site is genuinely working hard for his site, since here every material is quality based data.

  3. trüffel says

    Hi would you mind letting me know which web host you’re working with?
    I’ve loaded your blog in 3 different internet browsers and I must say this
    blog loads a lot quicker then most. Can you suggest a good
    hosting provider at a reasonable price? Cheers, I appreciate
    it!

Leave A Reply

Your email address will not be published.