పంచాంగం: జనవరి 09-22
పంచాంగం: ఆదివారం, 09.01.22
––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.సప్తమి ప.3.42 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.11.55 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.12.22 నుండి 2.01 వరకు
దుర్ముహూర్తం: సా.4.10 నుండి 4.52 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 3.32 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 10.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.అష్టమి సా.4.11 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: రేవతి ప.12.51 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.15 వరకు
తదుపరి ప.2.41 నుండి 3.26 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 11.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.నవమి సా.5.10 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: అశ్వని ప.2.20 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.10.00 నుండి 11.41 వరకు
తిరిగి రా.12.35 నుండి 2.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.33 వరకు
తదుపరి రా.10.49 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 12.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.దశమి సా.6.33 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: భరణి సా.4.10 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: తె.5.16 నుండి 7.01 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 13.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.ఏకాదశి రా.8.20 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: కృత్తిక సా.6.25 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.02 వరకు
తదుపరి ప.2.43 నుండి 3.25 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.08 నుండి 11.54 వరకు, తిరిగి సా.4.09 నుండి 4.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి. శుక్రమూఢమి సమాప్తం.
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 14.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.ద్వాదశి రా.10.25 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: రోహిణి రా.8.54 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.12.01 నుండి 1.48 వరకు
తిరిగి రా.3.04 నుండి 4.53 వరకు«
దుర్ముహూర్తం: ఉ. 8.49 నుండి 9.33 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
భోగి పండగ. రా.8.14గంటలకు రవి మకరరాశిలో ప్రవేశం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 15.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.త్రయోదశి రా.12.30 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మృగశిర రా.11.28 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.6.37 నుండి 8.07 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.43 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
మకర సంక్రాంతి. శనిత్రయోదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 16.01.22
––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: శు.చతుర్దశి రా.2.40 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఆరుద్ర రా.2.02 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.8.46 నుండి 10.32 వరకు
దుర్ముహూర్తం: సా.4.12 నుండి 4.56 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
కనుమ పండగ
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 17.01.22
–––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: పౌర్ణమి తె.4.29 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పునర్వసు తె.4.19 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.3.11 నుండి 4.56 వరకు
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.15 వరకు
తదుపరి ప.2.43 నుండి 3.29 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.31 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు.
ముక్కనుమ. బొమ్మలకొలువులు ప్రారంభం.సావిత్రిగౌరీవ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 18.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.పాడ్యమి తె.5.57 వరకు(లె ల్లవారితే బుధవారం)
తదుపరి విదియ
నక్షత్రం: పుష్యమి తె.6.16 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ప.12.57 నుండి 2.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.43 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 19.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.విదియ పూర్తి(24 గంటలు)
నక్షత్రం: ఆశ్లేష పూర్తి(24గంటలు)
వర్జ్యం: ఉ.7.57 నుండి 9.53 వరకు
దుర్ముహూర్తం: ప.11.48 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 20.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.విదియ ఉ.7.07 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఆశ్లేష ఉ.7.07 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.8.26 నుండి 10.06 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.04 వరకు
తదుపరి ప.2.45 నుండి 3.30 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 07.30 వరకు
శుభసమయాలు: ఉ.11.11 నుండి 11.55 వరకు, తిరిగి సా.4.02 నుండి 5.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 21.01.22
–––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.తదియ ఉ.7.40 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మఖ ఉ.8.57 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: సా.5.10 నుండి 6.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.18 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 22.01.22
––––––––––––––––––––––––
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.చవితి ఉ.7.41 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుబ్బ ఉ.9.30 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: సా.4.45 నుండి 6.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.37 నుండి 8.07 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.43 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శ్రీత్యాగరాజస్వామి ఆరాధన
––––––––––––––––––––