పంచాంగం: జులై 14 – 20 (2024)
పంచాంగం: ఆదివారం, 14.07.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.అష్టమి ప.2.11 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: చిత్త రా.7.57 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.2.04 నుండి 3.48 వరకు
దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.42 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 15.07.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.నవమి ప.3.50 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: స్వాతి రా.10.09 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: తె.4.10 నుండి 5.53 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 16.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.దశమి సా.5.05 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: విశాఖ రా.11.57 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
కర్కాటక సంక్రమణం, దక్షిణాయన ప్రారంభం.
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 17.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.ఏకాదశి సా.5.54 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: అనూరాధ రా.1.18 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 3.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
తొలి ఏకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 18.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.ద్వాదశి సా.6.13 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: జ్యేష్ఠ రా.2.19 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.7.07 నుండి 8.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు
తదుపరి ప.3.07 నుండి 3.58 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 19.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.త్రయోదశి సా.6.01 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మూల రా.2.31 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.10.16 నుండి 11.54 వరకు
తదుపరి రా.12.53 నుండి 2.31 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.13 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.51 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 20.07.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.చతుర్దశి సా.5.20 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పూర్వాషాఢ రా.2.25 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.12.04 నుండి 1.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.37 నుండి 7.21 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: జులై 07-13 (2024)
[…] తప్పక చదవండి: పంచాంగం: జులై 14 – 20 (2024) […]