పంచాంగం: అక్టోబ‌రు 20 -26 (2024)

పంచాంగం: ఆదివారం, 20.10.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.తదియ ఉ.10.44 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: కృత్తిక ప.1.14 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.4.34 నుండి 6.02 వరకు (తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.51 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సంకటహర చతుర్ధి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 21.10.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.చవితి ఉ.8.58 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: రోహిణి ప.12.12 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: సా.5.40 నుండి 7.12 వరకు
దుర్ముహూర్తం: ప.12.10 నుండి 12.58 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.17 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 22.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.పంచమి ఉ.7.32 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మృగశిర ఉ.11.31 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.7.50 నుండి 9.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.32 నుండి 11.20 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 23.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.షష్ఠి ఉ.6.32 వరకు
తదుపరి సప్తమి తె.5.58 వరకు (తెల్లవారితే గురువారం)
నక్షత్రం: ఆరుద్ర ఉ.11.16 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.11.23 నుండి 12.59 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 24.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.అష్టమి తె.5.57 వరకు (తెల్లవారితే శుక్రవారం)
తదుపరి నవమి
నక్షత్రం: పునర్వసు ఉ.11.27 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.7.42 నుండి 9.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.28 నుండి 3.16 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 25.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.నవమి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: పుష్యమి ప.12.09 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.1.36 నుండి 3.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 26.10.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వీయుజ మాసం
తిథి: బ.నవమి ఉ.6.22 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఆశ్లేష ప.1.20 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.2.11 నుండి 3.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.34 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: అక్టోబ‌రు 13 -19 (2024)

Leave A Reply

Your email address will not be published.