పంచాంగం: సెప్టెంబ‌రు 15 -21 (2024)

ఆదివారం, 15.09.24
––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.ద్వాదశి ప.3.01 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: శ్రవణం సా.4.56 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.8.45 నుండి 10.16 వరకు
దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.12 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
వామన జయంతి.
–––––––––––––––––––––––––
సోమవారం, 16.09.24
–––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.త్రయోదశి ప.1.12 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ధనిష్ఠ ప.3.52 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.10.40 నుండి 12.10 వరకు
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.10 వరకు
తదుపరి ప.2.45 నుండి 3.36 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
మంగళవారం, 17.09.24
–––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.11.09 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: శతభిషం ప.2.31 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.8.30 నుండి 9.58 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.45 నుండి 11.31 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీ అనంతపద్మనాభ వ్రతం.ఉమామహేశ్వరవ్రతం.
––––––––––––––––––––––––
బుధవారం, 18.09.24
–––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: పౌర్ణమి ఉ.8.55 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పూర్వాభాద్ర ప.12.58 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.9.54 నుండి 11.24 వరకు
దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: 2.03 నుండి 2,55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
మహాలయ పక్షం ప్రారంభం.
––––––––––––––––––––––––
గురువారం, 19.09.24
–––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.పాడ్యమి ఉ.6.29 వరకు
తదుపరి విదియ తె.4.03 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.11.21 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.10.30 నుండి 11.57 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు
తదుపరి ప.2.45 నుండి 3.33 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.04 నుండి 5.46 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
శుక్రవారం, 20.09.24
–––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.తదియ రా.1.41 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: రేవతి ఉ.9.37 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: తె.4.16 నుండి 5.46 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.08 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ఉండ్రాళ్ల తదియ.
–––––––––––––––––––––––
శనివారం, 21.09.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.చవితి రా.11.23 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: అశ్వని ఉ.8.02 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.5.02 నుండి 6.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:పంచాంగం: సెప్టెంబ‌రు 08 -14 (2024)

Leave A Reply

Your email address will not be published.