పోలాండ్‌, రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు రానివ్వ‌డం లేదు.. విద్యార్థుల ఆవేద‌న

 

ఉక్రెయిన్‌లోని భార‌తీయు విద్యార్థుల ప‌రిస్థితి అగ‌మ్మ‌గోచ‌రంగా ఉంద‌ని విన్నిస్తియా సిటీలో ఉంటున్న విద్యార్థుల ఆవేద‌న చెందుతున్నారు. సిటీలో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఉక్రెయిన్‌లో ప్ర‌తి పౌరుడికీ తుపాకీలు ఇచ్చార‌ని అంటున్నారు. పోలాండ్‌, రొమేనియా స‌రిహ‌ద్దుల్లోకి రానివ్వ‌డం లేద‌ని , బోర్డ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన వారు కొంద‌రు అక్క‌డే ఉండిపోయార‌ని అంటున్నారు. ఏ క్ష‌నం ఏంజ‌రుగుతోంద‌ని భ‌యం భ‌యంగా ఉందిన వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.