పంచాంగం: ఆగ‌స్టు 18- 24 (2024)

ఆదివారం, 18.08.24.
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.చతుర్దశి రా.2.38 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.52 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ప.1.45 నుండి 3.17 వరకు
దుర్ముహూర్తం: సా.4.43 నుండి 5.31 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.00 నుండి 10.20 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 19.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: పౌర్ణమి రా.12.43 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: శ్రవణం ఉ.9.01 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: ప.12.50 నుండి 2.18 వరకు
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.18 వరకు
తదుపరి ప.3.01 నుండి 3.49 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
శ్రావణపూర్ణిమ, రాఖీ పండుగ
–––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 20.08.24
–––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.పాడ్యమి రా.10.37 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.51 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: ప.2.39 నుండి 4.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 21.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.విదియ రా.8.17 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: శతభిషం ఉ.6.27 వరకు
తదుపరి పూర్వాభాద్ర తె.4.53 వరకు (తెల్లవారితే గురువారం)
వర్జ్యం: ప.12.27 నుండి 1.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 22.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.తదియ సా.5.52 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.3.13 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ప.1.50 నుండి 3.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.58 నుండి 10.46 వరకు
తదుపరి ప.3.00 నుండి 3.48 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.57 వరకు
తదుపరి సా.4.03 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సంకటహర చతుర్థి
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 23.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.చవితి ప.3.24 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: రేవతి రా.1.31 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప.2.24 నుండి 3.52 వరకు
తదుపరి రా.7.57 నుండి 9.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.17 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 24.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: బ.పంచమి ప.12.58 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: అశ్వని రా.11.55 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.8.12 నుండి 9.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.25 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.38 నుండి 11.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: ఆగ‌స్టు 11- 17 (2024)

Leave A Reply

Your email address will not be published.