నెల్లూరు జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

నెల్లూరు (CLiC2NEWS): ఎపి ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాలో గ్రూప్-4 కింద‌ దివ్యాంగుల‌కు  10 బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి స్పెష‌ల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తోంది. టైపిస్ట్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్ గ్రేడ్-3, కుక్‌, కామాటి, పిహెచ్ వ‌ర్క‌ర్‌, ఫిట్ట‌ర్ కూలీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును బ‌ట్టి అభ్య‌ర్థులు.. 5వ త‌ర‌గ‌తి, టెన్త్‌, ఇంట‌ర్మీడియ‌ట్‌, సిఎల్ ఐఎస్‌సి, డిగ్రీ లేదా త‌త్స‌మాన కోర్సుల్లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వ‌య‌స్సు 52 ఏళ్ల‌కు మించ‌రాదు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18వ తేదీ వ‌ర‌కు గ‌డువుంది. ద‌ర‌ఖాస్తుల‌ను వ‌యోవృద్దుల సంక్షేమ శాఖ‌, నెల్లూరు, ఎపి అనే అడ్ర‌స్‌కు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.