పంచాంగం: జూన్ 23-29 (2024)

పంచాంగం: ఆదివారం, 23.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.పాడ్యమి ఉ.5.41 వరకు
తదుపరి విదియ తె.4.35(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా.6.25 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.2.12 నుండి 3.45 వరకు
దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.42 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 24.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.తదియ తె.3.00 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.48 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.9.38 నుండి 11.10 వరకు
దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.20 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 25.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.చవితి రా.1.08 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: శ్రవణం సా.4.50 వరకు
తదుపరి ధనిష్ట
వర్జ్యం: రా.8.36 నుండి 10.06 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.39 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధీ
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 26.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.పంచమి రా.10.48 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ధనిష్ట ప.3.27 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.10.14 నుండి 11.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.37 నుండి 12.29 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.30 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 27.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.షష్ఠి రా.8.36 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: శతభిషం ప.2.05 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.8.03 నుండి 9.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.44 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 28.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.సప్తమి సా.6.10 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పూర్వాభాద్ర ప.12.29 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.9.24 నుండి 10.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 9.00 వరకు
తదుపరి ప.12.29 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 29.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.అష్టమి ప.3.41 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.10.48 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.10.00 నుండి 11.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.15 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జూన్ 16-22 (2024)

Leave A Reply

Your email address will not be published.