Hyderabad: పాఠ్య‌పుస్తకాలు వెన‌క్కి తీసుకోవాలి.. విద్యాశాఖ

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రమంతా పాఠ‌శాల‌లు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల‌తో పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం పాఠ‌శాల‌ల్లో ఒక‌టి నుండి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పాఠ్య‌పుస్తకాలు, వ‌ర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చ‌కుండా ముద్రించ‌డంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీంతో పాఠ్య పుస్త‌కాలు వెన‌క్కి తీసుకోవాల‌ని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

1 Comment
  1. […] Hyderabad: పాఠ్య‌పుస్తకాలు వెన‌క్కి తీసుకో… […]

Leave A Reply

Your email address will not be published.