TGPSC: గ్రూప్-3 పరీక్ష షెడ్యూల్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. ఆ ప్రకారమే తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందునుండి హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.