కాల్వ‌లోకి దూసుకెళ్లిన బైక్‌.. ఇద్ద‌రు గల్లంతు

క‌ల్లూరు (CLiC2NEWS): ఖ‌మ్మం జిల్లో ఘోర ప్ర‌మోదం చోటుచేసుకుంది. జిల్లాలోని క‌ల్లూరు మండ‌లం బ‌త్తుల ప‌ల్లి గ్రామ నుంచి ఇ్ద‌ద‌రు యువ‌కులు బైక్‌పై వెళ్లుండ‌గా.. క‌ప్ప‌ల బంధం బ్రిడ్జి పైకి రాగానే ద్విచ‌క్ర‌వాహ‌నం అదుపు త‌ప్పి ఎస్ ఎస్ పి సాగ‌ర్ కాల్వ రేగ్యులేట‌ర్ వ‌ద్ద కాల్వ‌లోకి దూసుకెళ్లింది.  ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. స్థానికులు ఈ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించి యుల‌కుల‌ను కాపాడేందుకు య‌త్నించారు.  కానీ బైక్ బ‌య‌ట‌కు తీశారు… యువ‌కుల కోసం క‌ల్లూరు ఎస్ ఐ వెంక‌టేశ్ ఆధ్వ‌ర్యంలో గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  ఇద్ద‌రు యువ‌కులు బ‌త్తుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ప‌వ‌న్ (18), శ్రీ‌నివాస్ రెడ్డి (22)గా భావిస్తున్న‌ట్లు ఎస్ ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.