తెలంగాణ ముఖ్య‌మంత్రి తొలి సంత‌కం చేసిన ఆరు గ్యారంటీలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. అనంత‌రం.. తాను ఇచ్చిన హామీ ప్ర‌కారం దివ్యాంగురాలైన రజ‌నీకి ప్ర‌భుత్వ ఉద్యోగం నియామ‌క ఉత్త‌ర్వ‌ల‌పై రెండో సంత‌కం చేశారు.

సిఎం తొలి సంత‌కం చేసి ఆరు గ్యారెంటీలు..

మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం:   పేద మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 2,500, ఆర్‌టిసి బ‌స్సుల్లో
ఉచిత ప్రాయ‌ణం, రూ. 500 కే గ్యాస్ సిలిండ‌ర్‌

గృహ‌జ్యోతి :           ప్ర‌తి కుటుంబానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంట్

రైతు భ‌రోసా :           రైతుల‌కు, కౌలు రైతుల‌కు ఎక‌రానికి రూ. 15,000,
వ్య‌వ‌సాయ కూలీల‌కు రూ. 12,000, వ‌రి పంట‌కు రూ.
500 బోన‌స్‌

యువ వికాసం :        ప్ర‌తి మండ‌లంలో తెలంగాణ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌,
విద్యార్థుల‌కు రూ. 5 ల‌క్ష‌ల విద్యా భ‌రోసా కార్డు

చేయూత : రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమ రూ. 10 ల‌క్ష‌లు, నెల‌వారీ
ఫించ‌ను రూ. 4,000

ఇందిర‌మ్మ ఇళ్లు : ఉద్య‌మకారుల‌కు 250 చ‌ద‌ర‌పు గ‌జాల ఇంటి స్థ‌లం,
ఇల్లు లేని వారికి ఇంటి స్థ‌లం

Leave A Reply

Your email address will not be published.