ఏపీలో జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను ప్రకటించిన సర్కార్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు మంత్రులను ఇన్‌చార్జీలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
- జిల్లాలు- ఇన్‌చార్జి మంత్రుల వివరాలు
- శ్రీకాకులం – కొండపల్లి శ్రీనివాస్
- విజయనగరం – వంగలపూడి అనిత
- పార్వతీపురం మన్యం, అంబేద్కర్‌కోనసీమ – అచ్చెన్నాయుడు
- విశాఖపట్నం – డోలా బాలా వీరాంజనేయ స్వామి
- అనకాపల్లి – కొల్లు రవీంద్ర
- అల్లూరి సీతారామరాజు – గుమ్మిడిసంధ్యారాణి
- కాకినాడ – పొంగూరు నారాయణ
- తూ.గోదావరి – నిమ్మల రామానాయుడు
- ఏలూరు – సత్యకుమార్ యాదవ్
- కృష్ణా – వాసంశెట్టి సుభాష్
- గుంటూరు – కందుల దుర్గేష్
- బాపట్ల – కొలుసు పార్థ సారథి
- ప్రకాశం – ఆనం రామనారాయణ రెడ్డి
- నెల్లూరు – ఎన్ ఎండి ఫరూక్
- నంద్యాల – పయ్యావుల కేశవ్
- అనంతపురం – భరత్
- శ్రీసత్యసాయి – తిరుపతి – అనగాని సత్య ప్రసాద్
- వైఎస్ ఆర్ కడప – ఎస్ సవిత
- అన్నమయ్య – జనార్థన్ రెడ్డి
- చిత్తూరు – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి