ఈ నెల 18న ఒటిటిలోకి రానున్న‌ ‘కుబేర’ చిత్రం..

KUBERA: ధ‌నుష్ , నాగార్జున , ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘కుబేర‌’. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా జులై 18న‌ ఒటిటిలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. దీనికి సంబంధించి అమెజాన్ ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.