నేటి నుండి శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు షురూ..
హైదరాబాద్ (CLiC2NEWW): తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు నేటి నుండి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమయ్యింది. నేటి నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యుర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. రాష్ట్రంలోని శాసనసభ ఎన్నికలకు 117 స్థానాలకు బిఆర్ ఎస్, 100 స్థానాలకు కాంగ్రెస్, 88 స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించాయి. బిఆర్ ఎస్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి, మిగిలిన పార్టీలకన్నా ముందుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది.
[…] […]