కలెక్టర్ ఉద్యోగమిచ్చినా.. కౌన్సిలర్లు నిరాకరించారని మహిళ ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
మధురై (CLiC2NEWS): కలెక్టర్ ఉద్యోగమిచ్చినా.. కౌన్సిలర్లు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. తిరుమంగలం ప్రాంతానికి చెందని నాగలక్ష్మి అనే మహిళకు ఐదుగురు సంతానం. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తన కుటుంబానికి ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. అనంతరం కలెక్టర్ .. ఉపాధి హామీ పథకానికి బాధ్యురాలిగా నాగలక్ష్మిని నియమించారు. దీంతో ఆమె పంచాయితీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ కౌన్సిలర్లు ఆమె నియామకాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆమె బస్సునుండి కిందకి దూకి ఆత్మహత్యు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నాగలక్ష్మి రాసిన లేఖ పోలీసులకు దొరికింది. ఉద్యోగం ఇవ్వకుండా తనను కించపరుస్తున్నారని.. తన ఆత్మహత్యకు కారణం కౌన్సిలర్లని లేఖల పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Ahaa, its good discussion on the topic of this article here
at this blog, I have read all that, so at this time me also commenting here.
Hey There. I found your blog using msn. This is a very well written article.
I will make sure to bookmark it and come back to read
more of your useful information. Thanks for the post.
I’ll certainly comeback.
This info is priceless. When can I find out more?
I think that what you posted made a bunch of sense. However,
what about this? suppose you added a little
content? I mean, I don’t want to tell you how to run your blog, however what
if you added a headline that grabbed folk’s attention? I mean కలెక్టర్ ఉద్యోగమిచ్చినా..
కౌన్సిలర్లు నిరాకరించారని మహిళ ఆత్మహత్య – Clic2News is a little vanilla.
You should peek at Yahoo’s front page and see how they create post titles to grab people to open the links.
You might add a related video or a pic or two to grab readers excited about what you’ve got to
say. In my opinion, it would bring your blog a little
livelier.
It’s awesome in support of me to have a site, which is good in favor of my know-how.
thanks admin