ఏలూరు: పెదవేగి మడలంలో నీటమునిగి ముగ్గురు గల్లంతు

ఏలూరు (CLiC2NEWS): జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదవేగి మండలం కవ్వగుంట వద్ద పోలవరం కుడికాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందింన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది