అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే..

అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే దుమపానం.. మధ్యపానం, పాన్ పరాగ్ లు గుట్కాలు మనివేయాలి.
ఆహారంలో ఉప్పు తగ్గించుకువాలి.
జాగింగ్, వ్యాయామం, యోగ, నడక స్విమ్మింగ్, సైకిల్ తొక్కడం లాంటివి చేయాలి.
ధ్యాన ముద్ర, అనులోమా విలోమం చేయాలి. శవాసనం వేయాలి.
మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రక్త పోటు అదుపులో ఉంటుంది.
ఆకు కూరలు, కూరగాయలు, సొరకాయ, బీరకాయ, మెంతికూర, టమాటో, బెండకాయ, కొత్తి మీర్, పుదీనా చట్నీ, పాలకూర, తినాలి
గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్ధాలు ఏవి తినకూడదు.
ఉదయం వాకింగ్ తరువాత 30 నిముషాలు వ్యవధి ఇచ్చి ఒక టీ గ్లాస్ వేడి నీటిలో రెండు టీ స్పూన్ నిమ్మరసం, రెండు టీ స్పూన్ తేనే కలిపి తాగండి.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557