ఢిల్లీలోని నేషనల్ సీడ్స్‌లో ట్రాన్స్‌లేటర్ ఖాళీలు

NSCL: వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్‌సి లిమిటెడ్).. 6 ట్రాన్స్‌లేటర్-గ్రేడ్4 (అఫిషియల్ లాంగ్వెజ్) పోస్టుల భర్తికీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్టునెఉ అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, మాస్టర్ డిగ్రీ (ఇంగ్లిష్/ హిందీ)తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్ఉ 30 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులు నెలకు వేతనం రూ. 22,500 నుండి రూ. 77,000 వరకు ఉంటుంది. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ లోపు పంపిచాల్సి ఉంది. దరఖాస్లు ఫీజు రూ. 500, ఎస్‌సి/ ఎస్‌టి / పిడబ్ల్యూబిడి / ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లి, లఖ్‌నవూ, జైపుర్ , పట్నా, సికిందరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www. indiaseeds.com/ వెబ్ సైట్ చూడగలరు.