24 గంటల్లో తాజాగా 12 కరోనా పాజిటివ్ కేసులు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో తాజాగా మరో 12 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు: ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్