టిఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శుక్ర‌వారం ఉన్న‌త విద్యా మండ‌లి విడుద‌ల చేసింది. 3 విడ‌త‌లుగా ఈ ప్రక్రియ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలియ‌జేసింది.

మొద‌టి విడ‌త షెడ్యూల్‌..

ఆగ‌స్టు 21 నుండి 29 వ‌ర‌కు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌
ఆగ‌స్టు 23 నుండి 30 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌
ఆగ‌స్టు 23 నుండి సెప్టెంబ‌రు 2 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు
సెప్టెంబ‌రు 6 వ తేదీన ఇంజినీరింగ్ మొద‌టి విడ‌త సీట్ల కేటాయింపు

రెండో విడ‌త షెడ్యూల్‌..

సెప్టెంబ‌రు 28,29న రెండో విడ‌త స్లాట్ బుకింగ్‌
సెప్టెంబ‌రు 30వ తేదీన ధ్ర‌వ‌ప‌త్రాల ప‌ర‌శీల‌న‌
సెప్టెంబ‌రు 28 నుండి అక్టోబ‌ర్ 1వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు
అక్టోబ‌ర్ 4 వ‌తేదీన రెండో విడ‌త ఇంజ‌నీరింగ్ సీట్ల కేటాయింపు

మూడోవిడ‌త కౌన్సెలింగ్‌..

అక్టోబ‌ర్ 11వ తేదీన ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
అక్టోబ‌ర్ 11 నుండి 14 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు
అక్టోబ‌ర్ 17వ తేదీన మూడో విడ‌త ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

అక్టోబ‌ర్ 20వ‌ తేదీన స్పాట్ అడ్మిష‌న్ల మార్గ‌ద‌ర్శకాలు జారీ

Leave A Reply

Your email address will not be published.