TS TET-2024: టెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20వ తేదీ నుండి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అమోదం తెలిపగా.. కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్ విడుదలైంది.