టిఎస్ ఆర్టీసీ… ప్రయాణికులకు స్నాక్ బాక్స్!
హైదరాబాద్ (CLiC2NEWS): దూర ప్రాంతాలకు బస్సులో వెళ్లే ప్రయాణికులకు టికెట్‌తో పాటు స్నాక్ బాక్స్ ను కూడా ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఎసి బస్సు సర్వీసుల్లో వాటర్ బాలిల్స్ను ఇస్తున్న విషయం తెలిసందే .. అయితే కాత్తగా స్నాక్ బాక్స్‌ను ప్రయాణికులకు అందించేందకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని హైదరాబాద్ – విజయవాడ దారిలో ప్రయాణించే 9 ఎలక్ట్రిక్ ఈ – గరుడ బస్సుల్లో ఇవ్వనుంది. ఈ స్నాక్ బాక్స్ విధానాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని #TSRTC సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ… pic.twitter.com/d2Yp5c3I7e
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 26, 2023