శ్రీ‌వారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం.. జులై, ఆగ‌స్టు నెల‌ల టికెట్లు విడుద‌ల‌

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టిటిడి) శ్రీ‌వారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను నేడు విడుద‌ల చేసింది. జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు చెందిన రూ. 300 ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. ఉద‌యం నుండి టిటిడి వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో టికెట్లు భ‌క్లుల‌కు అందుబాటులో ఉన్న‌ట్లు సూచించారు.

2 Comments
  1. osg 777 says

    Heya i am for the first time here. I came
    across this board and I to find It truly useful & it helped
    me out a lot. I’m hoping to give something back and aid others like
    you helped me.

  2. gucci belts aliexpress says

    It is not my first time to pay a quick visit this website, i am browsing this site dailly and take fastidious information from
    here every day.

Leave A Reply

Your email address will not be published.