తిరుపతిలో డయేరియాతో ఇద్దరు మృతి..
తిరుపతి (CLiC2NEWS): తిరుపతి డయోరియాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో ఏడుగురు అస్వస్తతకు గురవ్వగా.. వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.